[vc_row][vc_column]
[/vc_column][/vc_row][vc_row][vc_column][vc_column_text css=””]ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ ద్వారా మార్కెట్ లోకి కొత్త కొత్త టూల్స్ విడుదల అవుతున్నాయి , ప్రస్తుత టెక్నాలజీ పోటీ ని తట్టుకుని మార్కెట్ లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి గూగుల్ సరికొత్త ప్రయోగాలను చేస్తూ రోజుకో కొత్త సాంకేతికత ను మార్కెట్లోకి విదుదల చేస్తుంది.
అందులో భాగంగానే ఇటీవల జరిగిన Google I /O 2024 లో భాగంగా టెక్స్ట్ నుంచి ఆడియో వాయిస్ వీడియో లను పొందే కొత్త టూల్ ని మార్కెట్లోకి విడుదల చేసింది.
గూగుల్ డీప్ మైండ్ ద్వారా Veo & Video FX తో అనే కొత్త సాంకేతిక ఇకపై ప్రతి ఒక్కరు వీడియోలను మరియు ఆడియో లను తయారు చేసుకోవచ్చు అది కూడా కేవలం మనం ఇచ్చే టెక్స్ట్ ఆధారం గా
ఈ టెక్స్ట్ మోడల్ లో వినియోగదారుడు ఇచ్చే టెక్స్ట్ ఆధారంగా మనకు కావాల్సిన రీతిలో వీడియో లేదా ఆడియో లను సృష్టించడమే ఈ టూల్ యొక్క ముఖ్య ఉద్దేశం[/vc_column_text][/vc_column][/vc_row]