Home సినిమా ప్రొమోషన్స్ తో దూసుకుపోతున్న ప్రభాస్ కల్కి 2898AD

ప్రొమోషన్స్ తో దూసుకుపోతున్న ప్రభాస్ కల్కి 2898AD

359
teluguXpress-kalki2898AD

[vc_row][vc_column]

[/vc_column][/vc_row][vc_row][vc_column][vc_column_text css=””]నాగ్ అశ్విన్ దర్శకత్వంలో , రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రాబోతున్న చిత్రం కల్కి 2898AD , ఇప్పటికే రిలీజ్ అయినా ట్రైలర్ కు ప్రేక్షక లోకం నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

జూన్ 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తం గా ఈ సినిమా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ చిత్ర నిర్మాతలు ఈ సినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికి వరకు ఏ చిత్రానికి లేని విధంగా చేస్తున్నారు , అందులో భాగంగానే ప్రభాస్ సినిమాలో వాడే బుజ్జి కార్ ను దేశవ్యాప్తం గా తిప్పుతూ వినూత్న రీతిలో ప్రమోషన్స్ ను చేస్తున్నారు .

అంతే కాకుండా ఈ రోజు జూన్ 15 న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ సింగల్ ప్రోమోను విడుదల చేయబోతున్నారు, ఈ పాటను బాలీవుడ్ సింగర్ ధిల్జిత్ దొసాంజ్ పాడినట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈ చిత్రం లో ప్రభాస్ తో పాటు , అమితాబచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె , దిశాపటాని , లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం , రాజేంద్రప్రసాద్ లాంటి నటులు నటిస్తున్నారు[/vc_column_text][/vc_column][/vc_row]