[vc_row][vc_column]
[/vc_column][/vc_row][vc_row][vc_column][vc_column_text css=””]ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ప్రొడక్ట్ ల అమ్మకాలు పెరగడం దానితో పాటు ఇటీవలే ఆపిల్ ఇంటలిజెన్స్ అనే ఏ ఐ ప్లాట్ఫారం ను విడుదల చేయడం వల్ల ఆపిల్ సంస్థ షేర్ విలువ ప్రస్తుతం ఉన్నదానికంటే 4 శాతం పెరిగింది.
దీనితో ప్రస్తుతం ఆపిల్ ఒక్కో షేర్ ధర 251.04 చేరడంతో పాటు కంపెనీ యొక్క మార్కెట్ విలువ 3.29 ట్రిలియన్ డాలర్లకు చేరింది . దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ గా రికార్డు క్రియేట్ చేసి మొదటి స్థానాన్ని సంపాదించుకుంది.
అయితే ఇదే సమయంలో ఇప్పటివరకు మొదటిస్థానం లో కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ షేర్ విలువ తగ్గడం వల్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ విలువ 3.24 ట్రిలియన్ డాలర్లకు చేరి మొదటి స్థానం నుంచి రెండవ స్థానానికి పడిపోయింది
అయితే గత కొన్నివారాలకు ముందు ఎన్విడియా కంపెనీ షేర్లు పెరగడంతో రెండవస్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయిన ఆపిల్ ఇప్పుడు మొదటి స్థానానికి చేరడానికి WWDC 2024 ప్రదానం గా తోడ్పడింది[/vc_column_text][/vc_column][/vc_row]