[vc_row][vc_column]
[/vc_column][/vc_row][vc_section][vc_row][vc_column][vc_column_text css=””]గడిచిన ఎన్నికల్లో భారీ మెజారిటీ తో విజయాన్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ కూటమి నేడు 25 మంది తో కూడిన తమ మంత్రివర్గాన్నీ మరియు వారికి కేటాయించిన ఆయా శాఖలను ప్రకటించింది[/vc_column_text][vc_column_text css=””]మంత్రివర్గ సభ్యులు మరియు వారికీ కేటాయించిన శాఖలు :
- నారా చంద్రబాబునాయుడు (ముఖ్యమంత్రి) : – సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు, ఇతర శాఖలు
- నారా లోకేష్ : ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ),మానవ వనరులు
- పవన్‌కల్యాణ్(ఉపముఖ్యమంత్రి) : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా,పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
- నాదెండ్ల మనోహర్ : పౌరసరఫరాలశాఖ,వినియోగదారుల వ్యవహారాలు
- అచ్చెన్నాయుడు : వ్యవసాయ, ఫిషరీస్, అనుబంధ శాఖలు
- గొట్టిపాటి రవికుమార్ :విద్యుత్ శాఖ
- అనగాని సత్యప్రసాద్: రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
- జనార్దన్‌రెడ్డి : రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు
- కొండపల్లి శ్రీనివాస్: ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు
- మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి: రవాణా, యువజన, క్రీడలు
- కొల్లు రవీంద్ర: గనులు, జియాలజీ, ఎక్సైజ్
- వంగలపూడి అనిత: హోంశాఖ, విపత్తు నిర్వహణ
- టీజీ భరత్ : పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి
- పొంగూరు నారాయణ : మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి
- ఎస్.సవిత : బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత
- ఆనం రామనారాయణరెడ్డి: – దేవదాయ
- డోలా వీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు
- వాసంశెట్టి సుభాష్ కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా, వైద్య సేవలు
- గుమ్మడి సంధ్యారాణి: మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
- కొలుసు పార్థసారధి : గృహనిర్మాణం, సమాచార శాఖ
- కందుల దుర్గేష్ : పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ
- ఎన్‌ఎండీ ఫరూక్: న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
- పయ్యావుల కేశవ్ :ఆర్ధిక శాఖ, శాసనసభ వ్యవహారాలు,వాణిజ్య పన్నులు
- నిమ్మల రామానాయుడు: జలవనరుల అభివృద్ధి
- సత్యకుమార్ యాదవ్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
[/vc_column_text][/vc_column][/vc_row][/vc_section]